ఎం.ఎన్.రాయ్ రచనలుసుప్రసిధ మానవ తత్వవేత్త ఎం.ఎన్.రాయ్ రచనలు కొన్ని ఇప్పుడు వెభ్ సైట్ లో చదవవచ్చు. ఈ లింక్ చూడాండి.

http://www.theradicalhumanist.com/index.php?option=com_radical&controller=literatures&Itemid=61
తెలుగులో ఎం.ఎన్.రాయ్ ప్రధాన రచనలన్నీ నేను అనువదించగా తెలుగు అకాడమి,హైదరాబాద్ లో ప్రచురించింది.కాని అవి అయిపోయాయి. మళ్ళీ అచ్చు వేయవలసి వుంది.
నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment