tag:blogger.com,1999:blog-60948805034929256462024-03-13T06:50:00.919+05:30మానవవాదంObserving various aspects of life and cosmos from scientific temper. Introducing humanist leaders. Expressing opinions on rational, secular, skeptic matters.innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.comBlogger408125tag:blogger.com,1999:blog-6094880503492925646.post-53908010172545526972018-06-05T07:22:00.002+05:302018-06-05T07:22:49.107+05:30Raju spoke on journalism in India
at Indiana university
link: http://mediaschool.indiana.edu/news/through-the-gates-talks-with-raju-narisetti-founder-of-indias-second-largest-business-newspaper/
innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-19897099616730746512018-05-11T23:08:00.000+05:302018-05-11T23:08:02.022+05:30Interview with Innaiah Narisetti in Hyderabad
by Suresh Chiluvuru and artist Jugesh vali during 2000 years
two links in You tube CDs
https://www.youtube.com/watch?v=efpzsIO1pqY
CD part 2
https://www.youtube.com/watch?v=k-Hc3vbnf8E&spfreload=5
innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-43636499982339514452017-12-17T19:17:00.002+05:302017-12-17T19:17:27.974+05:30V R Narla`s Truth about GitaAudio of late V R Narla`s The truth about Gita
link: https://soundcloud.com/cbrao/narla-audio-book-gita
innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-75059750375917706082017-12-14T19:04:00.000+05:302017-12-17T19:19:16.021+05:30Govind Choudary, producer Doordarshan, Hyderabad
దూరదర్శన్ ప్రథమ ప్రొడ్యూసర్ గా కీ. శే. గోవిందు చౌదరి గారి కృషి
నరిసెట్టి ఇన్నయ్యగారి మాటలలో
దూరదర్శన్ కేంద్రం కొత్తగా హైదరాబాదులో ప్రారంభించినప్పుడు రాజభవన్ రోడ్డులో పాత భవనాలలో వుండేది. అందులో డ్రామా విభాగానికి ప్రొడ్యూసర్ గా గోవిందు చౌదరి వుండేవాడు. ఆయన యువకులు, ఉత్సాహవంతులు పూనా ఫిలిం ఇన్టిట్యూట్ లో తర్ఫీదు అయి వచ్చినవారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన గోవిందు చౌదరి అక్కడ innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-88654600328687749772017-10-27T19:04:00.001+05:302017-10-27T19:04:14.318+05:30సాహిత్యంలో ఔచిత్యం-ఆవుల గోపాలకృష్ణమూర్తి
సాహిత్యంలో ఔచిత్యం
ఆవుల గోపాలకృష్ణమూర్తి
మా ఆలోచనలు
ఆవుల గోపాలకృష్ణమూర్తి భావప్రచారకుడు. సాంఘిక ప్రయోజనాన్నుద్దేశించి సాహిత్య పరిశీలన చేశాడు. అంటే సాహిత్యంలో మరో ఔచిత్యాన్వేషణ మొనరించాడు. భావమునకు బలమున్నదనే నమ్మకము గలవాడు గనుక, సాహిత్య భావముల బలము సంఘముపై జాస్తి గనుక, కొంత నిశిత పరిశీలన చేసినాడు. నిశిత పరిశీలనకు నిలబడు సాహిత్యము అల్పముగదా మనకు.
ఆవుల సాహితీ రచనలు అనేక విధములు. భావస్పందన కలుగగా innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-21873365337967997282017-10-21T21:33:00.004+05:302017-10-21T21:33:47.284+05:30పువ్వాడ నాగేశ్వరరావువ్యాసాలు-ఆవుల గోపాలకృష్ణమూర్తి పీఠిక
పరిచయం
ఈ వ్యాస సంపుటి రచయిత, రమారమి గత పాతికయేండ్లుగా ఒక ప్రత్యేక, విశిష్ట సాంఘిక దృక్పధంతో విషయ పరిశీలన చేస్తూ యిటీవల చరిత్రపట్ల మనసునిల్పి, కొన్ని రంగాలు కూలంకషంగా తరచి చూచి, సాంఘిక ఉద్యమాల రూపురేఖలను పరామర్శించి, ఒక బృహద్గ్రంథాన్ని తయారు చేయుటకై విషయ సేకరణ చేశారు.
ఆ కృషి జరిగే సమయాల్లో ఆంధ్రలో కరణీకములను గూర్చి దేశంలో సంస్కృతమును గురించి దృష్టి సారించి ఆ యా విషయాలను తడవిinnaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-18376109473571395592017-10-21T21:20:00.001+05:302017-10-21T21:20:18.019+05:30గోలి నాగేశ్వరరావు -బాల్య స్నేహమాధుర్యంబాల్య స్నేహమాధుర్యం
గోలి నాగేశ్వరరావు
నేను సూర్యదేవర నర్సయ్య హైస్కూల్ (చేబ్రోలు) లో ఆరవ తరగతి నుండి చదివినప్పుడు నాకు ప్రియ మిత్రుడుగా గోలి నాగేశ్వరరావు వుండేవాడు. మా వూరుకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ముట్లూరు గ్రామం నుండి రోజూ సైకిలు మీద కొందరు విద్యార్థులు వచ్చేవారు. వారిలో గోలి నాగేశ్వరరావు ఒకరు. అతను మా ఇంటి దగ్గర ఆగి నన్ను సైకిలు మీద ముందు కూర్చోపెట్టుకుని స్కూలుకి తీసుకెళ్ళేవారు. ఇది ఆరవinnaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-73933898800454007922017-03-19T20:05:00.003+05:302017-10-20T18:00:00.924+05:30గణపతి వెంకటేశ్వర్లు-బాల్య స్నేహమాధుర్యం
గణపతి వెంకటేశ్వర్లు
మా వూరుకు ఒక పెద్ద చెరువు వుండేది. ఆ చెరువుకట్టపై కొందరు ఇళ్లు కట్టుకుని నివసించేవారు. వారిలో నా చిన్ననాటి స్నేహితుడు గణపతి వెంకటేశ్వర్లు కుటుంబం వుండేది. ఆర్థికంగా వారు పేదవారైనా చాలా ఆప్యాయంగా వుండేవారు. వారిలో చిన్నవాడు గణపతి వెంకటేశ్వర్లు నాకు చేబ్రోలు హైస్కూలులో క్లాస్ మేట్ ఆరోతరగతి నుండి హైస్కూలు పూర్తయ్యేవరకు ఇద్దరం కలిసి చదువుకున్నాం. నేను ఆ ఇంటికి వెళ్ళి innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-57434267997908295542016-11-17T20:35:00.000+05:302016-11-17T20:35:03.695+05:30ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గౌతు లచ్చన్న 1910-2006
బారువలో బాధ్యతారహిత – బాల్యదశ నుండి
ముందుమాట
గొప్పవాళ్ళమనుకున్న వాళ్ళు స్వీయగాథలు రాసుకుంటారు. అధికారంలో ఉన్న వారి జీవితాల్ని కథలుగా వ్రాయటం, వ్రాయించుకోవటం ఆనవాయితీగా చూస్తున్నాం. లచ్చన్న తనను గొప్పవాడుగా భావించుకోలేదేమో మరి, స్వీయగాథ వ్రాసుకోలేదు. అధికారంలో ఉన్న సంవత్సరంన్నర కాలంలో తన చరిత్ర వ్రాయమని ఎవరినీ అడగలేదు. అడగకపోయినా అధికారంలో వున్నవారి యాత్రలు వ్రాసి గిట్టుబాటు చేసుకుంటున్న innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-70254648849903635722016-09-12T20:19:00.002+05:302016-09-12T20:19:34.648+05:30ఇంతవరకూ తెలియని సినారె
ఏభై సంవత్సరాల పరిచయంతో సి. నారాయణరెడ్డిని గురించి కొన్ని విశేషాలు వెల్లడించటమే ఈ వ్యాసోద్దేశం.
జ్యోతిష్య బోధన వ్యతిరేకించిన సినారె
తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా చేసిన నారాయణ రెడ్డి అందరివలె పబ్బం గడుపుకుని పోలేదు. మానవవాద సంఘాల పక్షాన మేము కొంతమందిమి జ్యోతిష్యం బోధనాంశంగా ఉండడాన్ని అభ్యంతర పెడుతూ శాస్త్రీయ పరిశీలనలు జరపాలని కోరాము. దానికి సినారె స్పందించి వైజ్ఞానికంగా జ్యోతిష్యం innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-46000460857726552642016-09-12T06:17:00.004+05:302016-09-12T06:17:52.843+05:30మన మరో రాచకొండ
>
> రాచకొండ అనగానే మనకు సుప్రసిద్ధ విప్లవ రచయిత, కథకుడు, నాటక కర్త రాచకొండ విశ్వనాథ శాస్త్రి గుర్తుకు వస్తారు. ఆయన రాసిన ‘నిజం’ నాటకం నాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అది సహజం. ఆయన ప్రభావం, విమర్శ, హాస్యం అలా కొందరు పాఠకులను ఆకట్టుకున్నది. ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నది మరో రాచకొండను గురించి. ఆయన ఎవరో కాదు విశ్వనాథ శాస్త్రి సోదరుడే. పూర్తి పేరు నరసింహ శర్మ.
>
> ప్రస్తుతం 93 ఏళ్ళ వయసులో innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-81783966570877719082016-06-20T03:05:00.002+05:302016-06-20T03:05:55.294+05:30తెలుగువారిలో మానవవాద ఉద్యమం
(జూన్ 20వ 2016 తేదీ అంతర్జాతీయ హ్యూమనిస్ట్ ఉద్యమ దినోత్సవ సందర్భంగా)
తెలుగువారిలో మానవవాద ఉద్యమం
ఎందుకు క్షీణించింది ?
(From Andhra Jyothi Telugu daily from Hyderabad)
1940లో ప్రారంభమై 50 సంవత్సరాలపాటు తెలుగువారిమీద వివిధ రంగాలలో ప్రభావం చూపించిన మానవవాద ఉద్యమం క్రమేణా కొద్దిమంది వ్యక్తులకు పరిమితమై నిలిచింది. కానీ ప్రపంచంలో అనేకచోట్ల ఈ ఉద్యమం బలపడుతూ వైజ్ఞానిక రంగం మద్దత్తుతో ముందుకు innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-71788812910484954042016-04-07T23:20:00.000+05:302016-04-07T23:20:16.155+05:30శాస్తీయ విధానం అంటే ఏమిటి?
https://www.youtube.com/watch?v=DIJtK524-PY
please listen to this short speech of Innaiah Narisetti delivered in Tanuku study camp arranged by Mr Siddharth Baksh, humanist
link:
listen this:link:
https://www.youtube.com/watch?v=DIJtK524-PY
innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-74248738833289907582016-03-22T22:10:00.000+05:302016-03-22T22:10:41.873+05:30అగేహానంద భారథి విడియో ప్రసంగం
https://www.youtube.com/watch?v=IjeVJiEqZoE
link for the talk of Agehananda Bharati in 1987 M N Roy memorial lecture
At my request he came and delivered it
above link may be clicked seperately to hear the video
Innaiah
innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-5249075995704096942016-03-21T23:43:00.001+05:302016-03-21T23:43:59.196+05:30ఆంధ్ర జ్యోతి లో నా వ్యాసం
http://epaper.andhrajyothy.com/news?cat=hyderabad&day=20160319#4
innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-6259044583750718922016-03-10T18:55:00.001+05:302016-03-10T18:55:31.449+05:30Narla`s gita audio
Narla V R`s Truth about Gita in audio
link::https://soundcloud.com/cbrao/narla-audio-book-gita
innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-79944437651232286372016-01-27T16:08:00.002+05:302016-01-27T16:08:50.853+05:30మరో ఐ న్ స్తిన్ సబ్రిన గమనించండి
watch this site please:http://physicsgirl.com/
innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-59727456051527899862016-01-21T16:06:00.001+05:302016-01-21T16:06:31.076+05:30ఆసక్తి కరమైన పరస్పర విరుధ విషయాలు గమనించండి
Link:http://godlessmama.com/2016/01/05/ten-contradictions-theists-just-cant-stop-making/
←
Ten Contradictions Theists Just Can’t Stop Making
Posted on January 5, 2016by Godless Mama
Image via parade.com
Talking with theists about religion sometimes – and by sometimes I mean almost always – feels like Groundhog Day, a painful and monotonous slog that simply innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-50683952296276283132015-10-30T00:32:00.000+05:302015-10-30T00:32:19.108+05:30రైతు రాజకీయంలో - విజయరాజకుమార్ నరిశెట్టి
http://kinige.com/book/Rythu+Rajakeeyamlo+Vijayarajakumar+Narisetty
విజయరాజకుమార్ అనేది ఆయన స్వయంగా పెట్టుకున్న పేరు. తల్లిదండ్రులు పెట్టిన పేరు థామస్. పాతరెడ్డిపాలెంలో కాథలిక్కులు ఉండేవారు. తల్లిదండ్రులు ఆ శాఖకు చెందినవారు. కానీ తండ్రి రాజయ్య మతాన్ని పాటించేవారు కాదు. తల్లి మాత్రమే అనుసరించేది. విజయరాజకుమార్ తొలుత మతానికి దూరంగా రాజకీయాలలో ఉన్నారు. రోమన్ కాథలిక్కులు ఆ గ్రామానికి, గుంటూరు innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-37262952729656957462015-10-07T01:27:00.000+05:302015-10-07T01:27:19.669+05:30పుస్తక పరిచయం: అబద్ధాల వేట – నిజాల బాట
link: for all article of ABADDAALA VETA NIZAALA BAATA IN TELUGU
click on the link:https://paradarsi.wordpress.com/2012/02/01/book_review_abaddhalaveta/
https://te.wikisource.org/wiki/%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F_-_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F
Read all articles or click oninnaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-45446955189294470112015-10-06T02:30:00.001+05:302015-10-06T02:30:19.467+05:30పుస్తక పరిచయం: అబద్ధాల వేట – నిజాల బాట
https://paradarsi.wordpress.com/2012/02/01/book_review_abaddhalaveta/
నరిసెట్టి ఇన్నయ్య రచించిన వ్యాస సంకలనం అబద్ధాల వేట – నిజాలబాట 2005లో ప్రచురణయ్యింది. దానికి కొత్తగా డార్విన్, ప్రేమానంద్, రత్నసభాపతి, లచ్చన్న మీద వివరణాత్మక వ్యాసాలు చేర్చి, ఇప్పుడు ఇ-పుస్తకంగా వెలువడింది. ఈ పుస్తకం గురించి వెనిగెళ్ళ వెంకటరత్నం గారి పుస్తక సమీక్ష.
ఇన్నయ్య చిన్న వ్యాసం రాసినా, పెద్ద వ్యాసం రాసినా దాన్నిinnaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-90550997968886429832015-09-26T23:10:00.002+05:302015-09-26T23:10:58.493+05:30హొమియొ పతి పేరిట ఎంత ద్రోహం
watch carefully please:https://www.youtube.com/watch?v=Di6FUno3ysk
హొమియొ పతి పేరిట ఎంత ద్రోహం జరుగుతున్నదో గమనిస్తే బ్రిటన్ వంటి దేసాలలోనూ ఇలా జరగదం మన శాస్త్రీయ వెనుకబడిన.తనాన్ని కనబరుస్తున్నది: ఇది చూసి తెలుసుకోండి.
https://www.youtube.com/watch?v=Di6FUno3ysk
innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-54198465869756405252015-09-10T23:32:00.000+05:302015-09-10T23:32:27.750+05:30వైజ్ఞానికపద్ధతిఅంటే ఏమిటి ?రచయిత:ఎ.బి.షా.తెలుగు సేత:ఎన్. ఇన్నయ్య, పి.హెచ్ డి.
.
.
ఎ.బి.షా గురించి
అమృతలాల్ భిక్కు భాయి షా (ఎ.బి. షా - 1920-1982) భారతదేశంలో శాస్త్రీయ పద్ధతి ప్రచారం చేయడానికి 1964లో పూనుకున్నారు. ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ పరిశీలనల ప్రభావంతో సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించిన షా. సంక్షిప్త వివరణతో సైంటిఫిక్ మెథడ్ (1964) రాశారు. దేశంలో సెక్యూలర్ ఉద్యమ నిర్మాతగా షా నిర్విరామ కృషి చేశారు. రాజకీయ, ఆర్థిక, విద్య, మత సమస్యలకు శాస్త్రీయ పద్ధతి అన్వయించిన ఖ్యాతి innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-3668824957566144702015-09-06T06:46:00.003+05:302015-09-06T06:46:55.331+05:30ఏది నిజం? ఏది మాజిక్?ఏది మాయ? by Innaiah Narisetti
వేదాంతి వెంట ఒక ఏనుగు తరుముతుంటే, అతడు తప్పించుకోడానికి పరిగెడుతున్నాడు. అప్పుడు అతనికి ఎదురైన ఒక సామాన్యుడు-
'స్వామీ అంతా మాయ అన్నారు గదా! మరి ఏనుగు మిథ్య అయితే తమరు పరుగెత్తడం దేనికి' అని సందేహం వెలిబుచ్చాడు. గోచీ చేతబుచ్చుకుని రొప్పుతూ, 'పరిగెత్తడం కూడా మిథ్యే నాయనా' అన్నాడట!
ఇంతకూ ఏది నిజం? ఏది మాజిక్?
ఉన్నదంతా నిజం. అంటే సరిపోతుందా? మన ఎదుట లేకుండా, పరిణామక్రమంలో అంతరించాయన్న innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6094880503492925646.post-27424455890701539182015-09-05T19:10:00.003+05:302015-09-05T19:10:44.238+05:30పార్టీ నుంచి ఉద్యమానికి-ఎమ్.ఎన్.రాయ్-అనువాదం-నరిసెట్టి ఇన్నయ్య
రాజకీయాలు -అధికారం- పార్టీలు
పార్టీ నుంచి ఉద్యమానికి*
ఎమ్.ఎన్.రాయ్
మానవజాతికి మానవుడే మూలం, అని కార్ల్ మార్క్స్, నిర్లక్ష్య చిత్త ప్రవృత్తిలో వున్న సందర్భాలలో చెప్పాడు. ఇది వినిపించేటంత స్పష్టంగా బహుశ, ప్రోటాగోరస్, మానవుడే అన్నింటికీ కొలమానం అని చెప్పాడు గదా, దానికి మించి ఒక కొత్త సూత్రాన్నిరూపొందిద్దామనే ప్రయత్నంలో మార్క్స్ ఇలా అని ఉండవచ్చు. పందొమ్మిదో శతాబ్దంలో, తాత్విక రాడికల్స్ కి innaiahhttp://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.com0