నరిసెట్టి ఇన్నయ్యగారు ప్రముఖ పాత్రికేయులు, హేతువాది, మానవవాది, రచయిత, అనువాదకులు. వీరు అనేక హేతువాద, మానవవాద ఉద్యమాలలో పాల్గొని ప్రజలు మాఢనమ్మకాల నుంచి బయటికి రావాలని వారికి పిలుపునిచ్చారు. ఎం.ఎన్.రాయ్, ఎ.బి. షా , వి.బి.కార్నిక్ , అగీహానంద భారతి , పాల్ కర్జ్ రచనలు అనువదించారు. అంతర్జాతీయ పత్రికలు ఫ్రీ ఎంక్వైరర్, ఎన్‌సైక్లోపీడియా ఆన్ బిలీఫ్ లలో రచనలు చేశారు. సతీమణి వెనిగళ్ళ కోమలగారు ఇంగ్లీషు ప్రొఫెసరుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీనుండి పదవీవిరమణ చేశారు. కోమలగారు రచయిత, అనేక అనువాదాలు కూడా చేశారు. గొప్ప వ్యక్తిత్వంగల ఇన్నయ్యగారిని, కోమలగారిని పెళ్ళి పుస్తకం ఝాన్సీ 2010లో ఇంటర్వూ చేశారు.
ఇన్నయ్యగారిని, కోమలగారిని పెళ్ళి పుస్తకం ఝాన్సీ ఇంటర్వూ చేశారు.
Posted by
innaiah
on Sunday, March 29, 2015
No comments:
Post a Comment