సి.ధర్మారావు 80 పడిలోకి వచ్చి హైదరాబాద్ లో విశ్రాంతి గా ఒక వ్రుథుల మాసొ పత్రికకు ఎడిటర్ గా కాలక్షేపం చేయడం సంతోషంగా వున్నది.
వుద్యోగంలో వున్నప్పుడు రెటైర్ అయిన తరువాత కూడా పరిమితం గా రచనలు చేస్తూనే వున్నారు. 45 ఏళ్ళుగా పరిచయం గల ధర్మారావును తరచు ఫోన్ లో పలకరిస్తూనే వున్నారు.
ఇప్పుడు ఆయన ఎడిటర్గా వున్నమాసపత్రిక ఆవలి తీ రాన శీ ర్షిక తో 13 ఏళ్ళుగా మలక్పెట, హైదరాబాద్ నుంది వస్తున్నది.
వ్రుధుల నేస్తం గా ఈ పత్రికను పేర్కొన్నారు .చందాలకే. చందాలకే పరిమితం . బి-74 బి.బ్లాక్స్ ,మలక్ పేట్,హైదరాబాద్ .ధర్మారావు ఫోన్ 91-40-24041999
1969 లొస్ మెము గోరాశాస్త్రి సంచిక 50 వ జన్మ దిన సందర్భంగా వెలువరించాము.
ధర్మారావు మితభాషి. అమెరికా వచ్చి తానాసభలో పాల్ గొన్నారు.
వెల్చేరు నారాయణరావు ఆయన చిన్ననాటినుండీ మిత్రులు.
C.Dharmarao( standing) ,next Gorasastri,
P.V.Narasimharao 1949 kurnool
No comments:
Post a Comment