బి ఎస్ ఆర్ క్రిష్ణ 2010 సెప్టెంబర్ 10 న మద్రాస్ లొ 82 వ ఏట చనిపోయారు.
మెమిరువురము 55 ఏళ్ళుగా మిత్రులం. బి ఎస్ ఆర్ గుంటూర్ దగ్గరలో సిరిపురంలో పుట్టి, సత్తెనపల్లి, గుంటూర్ లో చదివారు. పొగాకు లోకం పత్రిక ఎడిటర్ గా మొదలుపెట్టి ,ఫ్రజా పత్రికలో కొద్ది రోజులు పనిచెసి ,ప్రజావాని వార పత్రికలో కొన్నెళ్ళు రాసారు. ఆచార్య రంగా గారి వాహిని పత్రికలో పనిచెస్తూ , మద్రాస్ లో అమెరికా కాన్సలెట్ లో టెలుగు విభాగ యజమానిగా చేసి రిటైర్ అయ్యారు.
తెలుగులో కధలు, అనువాదాలు రాసారు. ప్రపంచ తెలుగు సంస్థలో చాలాకాలం క్రిషి చేసారు. 1963లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానాన్ని ఆవులగోపాలక్రుష్న మూర్తికి తెనాలిలో అందచేసినది వీరే .
1 comment:
BSR KRISHNA GARU IS A MANCHI MANISHI. AAYANA LENI LOTU CHENNAI VAALLAKU EVARU THEERCHALERU -BALAJI PALLETI
Post a Comment