స్తాన్ ఫర్డ్ యూనివర్సిటిలో శ్రిమతి డొరోతి

శ్రిమతి డొరోతి 1987 లో బొంబాయి లో జరిగిన భారత రాడికల్ హూమనిస్త్ సభలలో పాల్గొన్నారు .ఆమెకు ఎం ఎన్ రాయ్ , ఆయన తొలి భార్య ఎవిలిన్  ఆసక్తి వున్నది.

సెప్తెంబర్ 24, 2010 న నేను ఆమెను స్తాన్ ఫర్డ్ యూనివర్సిటిలో కలిసి చాలాసేపు ఇష్టా గోష్టిగా చర్చలు జరిపాము. భారత దెసంలో తాజు కలసిన హూమనిష్తులు గురించి అడిగారు. ప్రస్తుతం రాడికల్ హూమనిష్త్ ఎడిటర్ గా వున్న రేఖను మెచుకొని అడిగింది.

నేను ఎవిలిన్ పై రాశిన పుస్తకాన్ని మెచుకొని , స్తాన్

ఫర్డ్ యూనివర్సిటి లైబ్రరీ కి బహూకరించి నట్లు తెలిపారు.ళోగడ ఆమె భర్త ప్రొఫెస్సర్ రాబర్ట్ నార్థ్ ను నేను 1998 లో కలసిన సంగతి ఆమె గుర్తు చేసారు.ఇదొక చక్కని అనుభవం. నేడు దొరోతి అటార్ని గా రితిర్ అయ్యరు. తరచు రాదికల్ హూమనిస్ట్ పత్రికకు రాస్తున్నారు.

No comments:

Post a Comment