ఎవిలిన్ ట్రెంట్--ఎం.ఎన్.రాయ్ ప్రధమ భార్య

http://dl.dropboxusercontent.com/u/31976678/Evelyn%20Trent%20e-book.pd
ఎవిలిన్ ట్రెంట్ గురించిన పరిషో ధన తొలిసారి వెలుగులోకి తెచ్చాను.ఆమె ఎం.ఎన్.రాయ్ ప్రధమ భార్య.అంతర్జాతీయ కమ్మూనిస్ట్ ఉద్యమములో ప్రముఖ పాత్ర వహించి, భారత కమ్మ్యూనిస్త్  ప్రారంభకురాలిగా చరిత్ర లో నిలచింది .1970 లో మరణించింది .

1 comment:

కమనీయం said...



M.N.రాయి వ్యక్తిగత జీవితం నాకు అంతగా తెలియదు.రాజకీయంగా, అంతర్జాతీయ కమ్మ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించాడని ,తర్వాత విడిపోయి Radical humanist partyనిస్థాపించాడని తెలుసు.అందువల్లనే కాబోలు రాయిస్టులను కమ్మ్యూనిస్టులు ద్వేషించేవారు.నేను విద్యార్థిగాఉన్నప్పుడు ఆంధ్రా యూనివర్సిటీలో ఆయన ఉపన్యాసం విన్నాను.గొప్ప వక్త.అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడేడు.

Post a Comment