గొప్ప రచన ఇ పుస్తకం గా

నా అమెరికా పర్యటన అనే శీర్షికతో ఆవుల గోపాల క్రిష్న మూర్ర్తి రాసిన గొప్ప రచన ఇ పుస్తకం గా లభిస్తున్నది.కేవలం పర్యటనగాక మానవవాదిగా అనుభవాలను ఙ్నాపకాలను గ్రంధస్తం చేసిన తీరు అపూర్వం. అమెరికాకు అప్పుడే తెలుగువారు వస్తున్న తొలి రోజులలో అమెరికా ప్రభుత్వం ఎ.గి.కే ను తమ అతిధిగా పిలవడం మానవ వాదానికి ఇచ్చిన గౌరవం. గ్రంధం మంచి విషయాలను చూపుతుంది.
link for E-book
http://pustakam.net/?p=7069

No comments:

Post a Comment