అడవిగాచిన వెన్నెల తెలుగు అనువాదం వెనిగళ్ళ కోమల చేయగా పాఠక లోకం బాగ స్వీకరించింది. ఇంగ్లిష్ లో యంగ్ చాంగ్ పుస్తకం మిలియన్స్ లో పోయింది.తెలుగు పుస్తకాన్ని పారదర్సి బ్లాగ్లో పెట్టారు.
Link for Telugu tranalation of Wild Swans ఇ బుక్ లింక్
http://paradarsi.wordpress.com/2011/07/04/%e0%b0%85%e0%b0%a1%e0%b0%b5%e0%b0%bf%e0%b0%97%e0%b0%be%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2/
Telugu version by Komala Venigalla
గొప్ప రచన ఇ పుస్తకం గా
Posted by
innaiah
on Tuesday, July 12, 2011
నా అమెరికా పర్యటన అనే శీర్షికతో ఆవుల గోపాల క్రిష్న మూర్ర్తి రాసిన గొప్ప రచన ఇ పుస్తకం గా లభిస్తున్నది.కేవలం పర్యటనగాక మానవవాదిగా అనుభవాలను ఙ్నాపకాలను గ్రంధస్తం చేసిన తీరు అపూర్వం. అమెరికాకు అప్పుడే తెలుగువారు వస్తున్న తొలి రోజులలో అమెరికా ప్రభుత్వం ఎ.గి.కే ను తమ అతిధిగా పిలవడం మానవ వాదానికి ఇచ్చిన గౌరవం. గ్రంధం మంచి విషయాలను చూపుతుంది.
link for E-book
http://pustakam.net/?p=7069
link for E-book
http://pustakam.net/?p=7069
Rare matter in Telugu wikipedia
Posted by
innaiah
సి. భాస్కర రావు ఇటీవల విజయరాజ కుమార్ పై అరుదైన సమాచారాన్ని ప్రచురించడం అందరి ద్రుష్టికి తెచ్చారు. తొలిసారి లభిస్తున్న విషయాన్ని గమనించండి. వికిపీడీకు వెళ్ళడానికి ఈ లింక్ ను వాడండి.
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C_%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%A8%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF

అడవిగాచిన వెన్నెల ఇ బుక్
Posted by
innaiah
on Monday, July 4, 2011
అడవిగాచిన వెన్నెల పుస్తకం ఇంగ్లిష్ లో వైల్డ్ స్వాన్స్ అనే పేరిట యంగ్ చాంగ్ రాయగా కొమల వెనిగళ్ళ తెనిగించారు. రంగనాయకమ్మ దీనిపై చాలా పెద్ద సమీక్ష ఆంధ్ర ప్రభలో రాశారు. ఇది ఇ బుక్ గా చదవడానిక్ లింక్ ఇస్తున్నాము
here is the link. Please click on it to go to the book.
http://paradarsi.wordpress.com/2011/07/04/%e0%b0%85%e0%b0%a1%e0%b0%b5%e0%b0%bf%e0%b0%97%e0%b0%be%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2/