.సైన్స్ అండ్ హూమన్ వాల్యూస్ Science and Human Values Institute

మానవ విలువలకై సైన్స్85 వ పడిలౌ ప్రొఫెసర్ పాల్ కర్జ్ కొత్త సంస్థ ప్రారంభించారు .సైన్స్ అండ్ హూమన్ వాల్యూస్ అని పిలిచారు. ప్రధమ సమావేశం దిసెంబర్ 3,4 (2010) న వాషింగ్తన్లో జరగగా నేను పాల్గొన్నాను .సుదీర్ఘ చర్చల అనంతరం 2011మేలో ఫ్లారిడా రాష్త్రంలోని టాంపాలో జరపాలని నిర్నయించారు .పిల్లలకు నైతిక విద్య చెప్పడం ఎలా అనేది విషయం. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులను పిలవాలని ప్రయత్నం .కొథ సంస్థకు అధ్యఖలుగా ఇటీవల నాసా నుండి రిటైర్ అయిన దా. స్తూవర్ట్ జోర్డన్ , స్రీమతి టోని పెర్ట్ నిర్వాహకురాలుగా ,నేథన్ బప్ ప్రచారకులుగా వున్నారు. భారత దేసంలో మానవవాద సంస్థలన్నీ ఈ కొథ సంస్థకు అనుబంధం కావాలని అంగీకరించాయి .

పాల్ కర్జ్, టోని పెర్ట్, జోర్డన్, ఇన్నయ్య , చిత్రాలు చూడండి.
 
Prof Paul Kurtz and Dr Innaiah


Dr Stuart Jordan, retired from NASA as astronomer and Dr N.Innaiah in Washington DC on Dec 3, 2010


Ms Toni Pelt , chief organiser of Institute and Dr N.Innaiah


Dr Sam Ilangovan reprenting Periyar association Madras (from Pennsylvania) and Ms Toni Pelt

1 comment:

సమూహము said...

నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.

దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
--
ధన్యవాదముతో
మీ సమూహము
http://samoohamu.com

Post a Comment