తెలుగు వారు రాడికల్ ప్రజాస్వామ్య ఉద్యమంలో-1940-2000

ప్రప్రధమంగా తెలుగు వారు రాడికల్ ప్రజాస్వామ్య ఉద్యమంలో 1940 నుండీ పాల్గొని  పనిచేసిన తీరు, కొందరు ప్రముఖుల చిత్రాలతో వెలువడింది
link   http://kinige.com/kbook.php?id=2589

ఎవిలిన్ ట్రెంట్--ఎం.ఎన్.రాయ్ ప్రధమ భార్య

http://dl.dropboxusercontent.com/u/31976678/Evelyn%20Trent%20e-book.pd
ఎవిలిన్ ట్రెంట్ గురించిన పరిషో ధన తొలిసారి వెలుగులోకి తెచ్చాను.ఆమె ఎం.ఎన్.రాయ్ ప్రధమ భార్య.అంతర్జాతీయ కమ్మూనిస్ట్ ఉద్యమములో ప్రముఖ పాత్ర వహించి, భారత కమ్మ్యూనిస్త్  ప్రారంభకురాలిగా చరిత్ర లో నిలచింది .1970 లో మరణించింది .