ద్రౌపది పై సరికొత్త ఆధునిక ధోరణిలో తెలుగు గ్రంధం వెలువరించిన యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఇటీవల నన్ను కలిశారు అమెరికాలొ.చాలా విషయాలు చర్చిందుకున్నాము. ఇటీవల హిందువులలో అతివాదులు బయలుదెరి పూనకము వచినట్లు ప్రవర్తిస్తున్న అంశం ఆలోచించాము. ద్రౌపది పై రాసిన గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి రాకుండా చూడాలని జరిగిన నీచ ప్రయత్నం తలచుకొని నవ్వుకున్నాము.
యార్లగడ్డ తో పాటు డాక్టర్ యెలమంచిలి రమేష్ ,త్రిపురనేని రాజగోపాల్,పూర్న ప్రసాద్
వున్నారు కోమల మంచి విందు భొజనం పెట్టారు.
2 comments:
chala bagundi
aakaliaakali.blogspot.com
ప్రియమైన ఇన్నయ్య గారికి , మీకు వీలుంటే డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి ద్రౌపది నవలను సమీక్షించి మీ అభిప్రాయాన్ని ప్రచురించండి.
Post a Comment