ఇటీవల ఆగస్త్ 26-2010 న విస్కాన్సిన్ యూనివర్సిటి పొలిటికల్
సైన్స్ ప్రొఫెసర్ బాబ్ రాబర్త్ ఫ్రికంబర్గ్ తో చాలా సేపు కబుర్లు ఆడాను.నార్ల వెంకటేస్వరరావు తనకు హైదరాబాద్ లో తెలుసునని, మాడిసన్ వచ్చినప్పుడు కలిశామని చెప్పారు .నార్ల చాలా నిర్భయ విమర్సకుడన్నారు .
భారత దేశంలో ఊటీలో పుట్టిన రాబర్త్ గుంటూర్, నల్గొండ లలో 12 ఏండ్ల వరకూ పెరిగారు. కనుకనే తెలుగు మాట్లాడగలుగుతున్నారు. గుంటూర్ జిల్లా అనే ఆయన్ పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు. ఇప్పుడు ఆయన్ వయస్సు 80.